చైనా రాజధాని బీజింగ్ లో భారీ అగ్నిప్రమాదం..!!

చైనా రాజధాని బీజింగ్ లో ( Beijing ) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

ఏకంగా 21 మంది ఈ అగ్ని ప్రమాదంలో( Fire Accident ) మరణించడం జరిగింది.

చాంగ్ ఫెంగ్ హాస్పిటల్ లో( Changfeng Hospital ) మంటలు ఒక్కసారిగా చెలరేగాటంతో ఆసుపత్రిలో రోగులు మరియు సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టడం జరిగింది.ఈ క్రమంలో తొక్కిసలాట కూడా జరిగింది.

అగ్ని ప్రమాదం మరియు తొక్కిసులాట కారణంగా మొత్తం 21 మంది మృతి చెందారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది.ఈ క్రమంలో 71 మందిని కాపాడారు.

Advertisement

అయితే ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అన్నది దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రోగులతో కిటకిటలాడుతున్న.

హాస్పిటల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో.ఒక్కసారిగా అలజడి నెలకొంది.

దీంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని సిబ్బందితో పాటు.చికిత్స తీసుకుంటున్న రోగులు సైతం.బెడ్ పై నుండి ప్రాణాలను అరచేతుల్లో హాస్పిటల్ నుండి బయటకు పరిగెత్తాల్సి వచ్చింది.ఒక్కసారిగా దట్టమైన పగలు మంటలు హాస్పిటల్ చుట్టూ ముట్టడంతో.

కొంతమంది ఊపిరాడక మరణించినట్లు సమాచారం.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి
Advertisement

తాజా వార్తలు