Air Coolers : అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు..!

వేసవికాలం ( Summer ) వచ్చిందంటే చల్లటి గాలి కోసం ఇంట్లో ఎయిర్ కూలర్( Air Cooler ) ఎప్పుడు ఆన్ లో ఉండాల్సిందే.

అయితే బడ్జెట్ పరంగా అందరూ కూలర్లు కొనలేకపోతున్నారు.

అమెజాన్ లో( Amazon ) కొన్ని బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కూలర్లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.ఆ కూలర్ల వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Crompton Ozone 88 litres Desert Air cooler:

ఈ కూలర్ 4-way ఎయిర్ డిఫ్లెక్షన్, ఆటో ఫీల్, హాని కొంబ్ ప్యాడ్స్, పవర్ ఫుల్ ఫ్యాన్ లాంటి ప్రత్యేకతలతో పాటు ఆకర్షణీయమైన ఈజీ మరియు లార్జ్ ఐస్ చాంబార్ ను కలిగి ఉంటుంది.ఈ కూలర్ పై అమెజాన్ లో ఏకంగా 47% డిస్కౌంట్ ఆఫర్ ఉంది.కేవలం రూ.10599 కే కొనుగోలు చేయొచ్చు.సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Symphony Siesta 95XL ఎయిర్ కూలర్:

ఈ కూలర్ హాని కొంబ్ ప్యాడ్స్, పవర్ ఫుల్ ఫ్యాన్, 95- లీటర్స్ కెపాసిటీ ఉండే వాటర్ ట్యాంక్ తో పాటు ఆకర్షనీయమైన డిజైన్ తో ఉంటుంది.ఈ కూలర్ పై అమెజాన్ లో 33% డిస్కౌంట్ ఆఫర్ ఉంది.కేవలం రూ.10991 కే కొనుగోలు చేయొచ్చు.సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Bajaj DMH 65Neo 65L Desert ఎయిర్ కూలర్:

Advertisement

ఈ ఎయిర్ కూలర్ హాని కొంబ్ ప్యాడ్స్, ఐస్ ఛాంబార్, Turbo Fan, మూడు సంవత్సరాల వారెంటీ తో పాటు వస్తుంది.ఈ ఎయిర్ కూలర్ ఒక యాంటీ బ్యాక్టీరియల్.( Anti Bacterial ) అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ పై 34 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది.కేవలం రూ.9598 కే కొనుగోలు చేయొచ్చు.సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?
Advertisement

తాజా వార్తలు