విశ్వంభర సినిమాలో ఒక్క ఫైట్ కోసం అన్ని కోట్లు పెడుతున్నారా..?

చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి విశ్వంభర సినిమాతో( Vishwambhara ) భారీ సక్సెస్ ని అందుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

అందుకోసమే ఆయన సినిమా కోసం భారీ కసరత్తులను కూడా చేస్తున్నాడు.ఇక ఈ ఏజ్ లో కూడా డూప్ లేకుండా ఫైట్లను చేస్తూ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అవసరమైతే కొన్ని సీన్లకు మాత్రమే డూప్ ను వాడాలని తను అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది.అలాంటి వర్క్ డెడికేషన్ తో ముందుకు సాగుతున్నాడు కాబట్టే చిరంజీవి ఇప్పటికి నెంబర్ వన్ హీరోగానే కొనసాగుతున్నాడు.

ఇక ఆయన లాంటి హీరోలు ఇండస్ట్రీలో మరెవరు ఉండరు అనేది మాత్రం వాస్తవం.

Advertisement

దాదాపు 45 సంవత్సరాల పాటు ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో కొనసాగడం అంటే అంత ఆషామాషీ కాదన్న విషయం మనకు తెలిసిందే.ఇక వర్క్ పట్ల డెడికేషన్ ను చూపించడం లో ఆయనను మించిన వారు మరొకరు ఉండరు.అందుకే ఆయన ఇండస్ట్రీలో ఇప్పటికి నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు.

ప్రస్తుతం విశ్వంభర సినిమా కోసం ఆయన భారీ కసరత్తులను చేస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్ళే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉందట.

దానికోసం దాదాపు 5 కోట్లు ఖర్చు చేస్తున్నారు.ఇక దీనికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు( Hollywood Stunt Masters ) చేత ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేయిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో ఈ ఫైట్ హైలైట్ అవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఈ సినిమాతో చిరంజీవి భారీ సక్సెస్ అందుకుంటే తనను మించిన నటుడు మరొకరు లేరని ప్రూవ్ చేసుకున్న వాడు అవుతాడు.

పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?
Advertisement

తాజా వార్తలు