టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

మార్నింగ్ లేవ‌గానే అంద‌రూ బ్రెష్‌కు టూత్ పేస్ట్ పెట్టుకుని.తెగ తోమేస్తుంటారు.

అయితే నోటి దుర్వాస‌న‌ను పోగొట్టి, ప‌ళ్ల‌ను త‌ళ‌త‌ళ‌లాడేలా చేసే టూత్ పేస్ట్‌.

కేవ‌లం ప‌ళ్ల‌కు మాత్రమే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అనుకుంటే చాలా పొర‌పాటు.

ఎందుకంటే.టూత్ పేస్ట్‌లో బోలెడ‌న్ని బ్యూటీ సీక్రెట్స్ దాగున్నాయి.

అది కూడా రంగు రంగుల పేస్టులతో కంటే తెల్లని పేస్టుతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.మొటిమ‌లు, మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, క‌ళ్ల కింద నల్లని వలయాలు ఇలా అనేక చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో టూత్ పేస్ట్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

Advertisement
How To Use Toothpaste For Glowing Skin?? Toothpaste For Glowing Skin, Toothpaste

మ‌రి టూత్ పేస్ట్‌ను ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ తీసుకుని.

అందులో కొద్దిగా పేస్ట్ మ‌రియు తేనె వేసి బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్ర‌మాన్ని మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉన్న ప్రాంతంలో అప్లై చేసి.

పావు గంట త‌ర్వాత క్లీన్ చేసుకోవాలి.ఇలా కొన్ని రోజుల పాటు చేస్తే మొటిమ‌లు, మ‌చ్చ‌లు స‌మ‌స్యే ఉండ‌దు.

అలాగే టూత్ పేస్ట్‌లో కొద్దిగా నిమ్మ‌ర‌సం మిక్స్‌ చేసి .ముఖానికి అప్లై చేయాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు త‌గ్గ‌డంతో పాటు చర్మాన్ని బిగుతుగా అయ్యేలా చేస్తుంది.

How To Use Toothpaste For Glowing Skin Toothpaste For Glowing Skin, Toothpaste
సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే

మ‌రియు ఈ ప్యాక్ వ‌ల్ల‌ ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది.ఇక బ్రెష్‌కు కొద్దిగా పేస్ట్ పెట్టుకుని.పెదాల‌కు సున్నితంగా ర‌బ్ చేయాలి.

Advertisement

రెండు, మూడు నిమిషాలు ఇలా చేశాక‌.చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల పెద‌వుల‌పై మృత‌క‌ణాలు పోయి.ఎర్ర‌గా, అందంగా మార‌తాయి.

తాజా వార్తలు