పొట్ట కొవ్వును కరిగించే కాఫీ.. ఎలా తీసుకోవాలంటే?

ప్రపంచవ్యాప్తంగా ఎందరో కాఫీ( Coffee ) ప్రియులు ఉన్నారు.ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగడం వల్ల వచ్చే మజా అంతా ఇంతా కాదు.

ఎలాంటి మూడ్ అయినా ఇట్టే చేంజ్ అవుతుంది.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.

అందుకే చాలా మంది తమ ఉదయాన్ని కాఫీ తో ప్రారంభిస్తూ ఉంటారు.కాఫీని లిమిట్ గా తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఇప్పటికే ప‌లు అధ్యయనాల్లో తేలింది.

పైగా కాఫీ వల్ల ఎన్నో బెనిఫిట్స్ లభిస్తాయని కూడా నిపుణులు చెబుతున్నారు.

How To Take Coffee For Belly Fat Melting , Coffee, Black Coffee, Latest News, He
Advertisement
How To Take Coffee For Belly Fat Melting , Coffee, Black Coffee, Latest News, He

అయితే పొట్ట కొవ్వును కరిగించడానికి కూడా కాఫీ పౌడర్ ఉత్తమంగా సహాయపడుతుంది.అందుకోసం కాఫీని ఎలా తీసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్‌ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అంగుళం దాల్చిన చెక్క,( cinnamon ) వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ) వేసి ఆరు నుంచి ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.

How To Take Coffee For Belly Fat Melting , Coffee, Black Coffee, Latest News, He

ఆ తర్వాత స్టైనర్ సహాయంతో కాఫీ ఫిల్టర్ చేసుకోవాలి.ఈ బ్లాక్ కాఫీలో కొద్దిగా తేనెను( honey ) మిక్స్ చేసి సేవించాలి.ఈ విధంగా కాఫీ తీసుకుంటే ఎలాంటి బాన పొట్ట అయినా కొద్ది రోజుల్లో కరిగిపోతుంది.

బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి ఈ బ్లాక్ కాఫీ ఉత్తమంగా సహాయపడుతుంది.అలాగే ఈ బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

దాంతో వేగంగా క్యాలరీలు కరుగుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

Advertisement

అంతేకాదు ఈ బ్లాక్ కాఫీని డైట్ లో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మధుమేహానికి దూరంగా ఉండవచ్చు.లివర్ శుభ్రంగా ఆరోగ్యంగా మారుతుంది.

రోజంతా ఫుల్ ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా ఉంటారు.డిప్రెషన్ నుంచి బయటపడడానికి బ్లాక్ కాఫీ ఉత్తమమైన ఎంపిక.

అలాగే బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మెదడు మరింత వేగంగా పని చేస్తుంది.జ్ఞాపకశక్తి ఆలోచన శక్తి సైతం రెట్టింపు అవుతాయి.

తాజా వార్తలు