అమ్మాయిలు రోజుకి ఎన్నిసార్లు హాస్తప్రయోగం చేస్తారు?

సామాజిక వ్యవస్థ వలన, హస్తప్రయోగం గురించి అబ్బాయిలు మాట్లాడినంత సులభంగా అమ్మాయిలు మాట్లాడటం కష్టమనే చెప్పాలి.

అందుకే హస్తప్రయోగం కేవలం మగవారే చేస్తారు అనే భ్రమలో ఉంటారు చాలామంది.

కాని మగవారి లాగే యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకుంటారు.ఇది చాలా సహజమైన విషయం.

కొందరికి అలవాటులా ఉంటుంది, మరికొందరికి అప్పుడప్పుడు అవసరంలా ఉంటుంది.అంతే తేడా.

అబ్బాయిలు రోజుకు ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకుంటారు అంటే చెప్పడం కష్టమే అయినప్పటికీ, మామూలుగా ఓ 2-3 సార్లు అని ఓ మాటవరసకి అయినా చెప్పొచ్చు.మరి అమ్మాయిలు రోజుకి ఎన్నిసార్లు హస్తప్రయోగం చేసుకుంటారు? అమ్మాయిలు బయటపడరు కాబట్టి చెప్పడం చాలా కష్టం.అయితే, కాస్మోపొలిటన్ అనే మ్యాగజీన్ ప్రచురించిన సర్వే ప్రకారం కొంతమంది అమ్మాయిలకి రోజుకి ఒకటి రెండుసార్లు ఈజీగా హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉంటుందట.

Advertisement

మరికొందరు వారానికి ఒకటి రెండు సార్లు మాత్రమే హాస్తప్రయోగం చేసుకుంటారట.దీనికి కారణం కోరికలు ఒకరికి ఎక్కువ ఉండి, ఒకరికి తక్కువ ఉండటం మాత్రమే కాదండోయ్ .వాస్తవానికి అబ్బాయిలతో పోల్చుకుంటే, అమ్మాయిలు త్వరగా పని ఫినీష్ చేయడం కష్టం.దాంతోపాట ప్రైవసి సరిగా దొరకదు అమ్మాయిలకి.

అందుకే ఎక్కువగా హాస్తప్రయోగం చేసుకోవడం కష్టమైపోతోందట.

Advertisement

తాజా వార్తలు