Sushanth Current Movie : కరెంట్ సినిమా ప్లాప్ నుంచి తప్పించుకున్న స్టార్ హీరో…

సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య సినిమా కి ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన సూర్య ప్రతాప్ పల్నాటి ( Palnati Surya Pratap ) అనే వ్యక్తి డైరెక్టర్ గా పరిచయమై చేసిన సినిమా కరెంట్.

( Current Movie ) సుశాంత్ హీరోగా నటించినప్పటికీ ఈ సినిమా కామెడీ పరంగా గాని స్టోరీ పరంగా గాని చాలా బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే లో కొంచెం ఫాల్ట్ కొట్టడం వల్ల ఈ సినిమా పెద్దగా సక్సెస్ అయితే అవలేదు.

అయితే ఈ సినిమాని మొదట సూర్య ప్రతాప్ నితిన్ తో( Nithin ) చేయాలని అనుకున్నడట.

How Nithin Escaped From Sushanth Current Movie Flop

అతనికి కథ కూడా చెప్పినట్టుగా అప్పట్లో వార్తకైతే వచ్చాయి.కానీ తను మాత్రం ఈ కథని పెద్దగా పట్టించుకోలేదు అనే వార్తలు కూడా వచ్చాయి.ఇక అందులో భాగంగానే కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం కాళిదాసుతో మంచి పేరు తెచ్చుకోవడంతో, ఆయనతో ఈ సినిమాని తెరకెక్కించాడు.

అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.దాంతో ఇటు సూర్యప్రతాప్ కి, అటు సుశాంత్ కి( Sushanth ) ఈ సినిమా ఏ రకంగాను హెల్ప్ అవ్వలేదు.

Advertisement
How Nithin Escaped From Sushanth Current Movie Flop-Sushanth Current Movie : �

ఇక మొత్తానికైతే నితిన్ ఒక భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడనే చెప్పాలి.

How Nithin Escaped From Sushanth Current Movie Flop

ఇక ఆయన అప్పటికే వరుస ఫ్లాప్ లతో ఉన్నాడు.ఇక మొత్తానికైతే ఈ సినిమా కనక నితిన్ చేసినట్లయితే రిజల్ట్ ఏ మాత్రం మారకపోయేది దానికి మించి అప్పటికి వరుసగా 13 ఫ్లాప్ ల్లో ఉన్న నితిన్ కి ఇది 14 వ ప్లాప్ అయ్యేదని మరికొంతమంది విమర్శకులు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ వరుసగా మూడు సినిమాలు కమిట్ అయ్యాడు.

ఇక ఆ సినిమాలతో మరోసారి వరుసగా మంచి విజయాలను అందుకోవాలని చూస్తున్నాడు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు