తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలు చేసి సక్సెస్ లను అందుకునే దర్శకులలో శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) మొదటి స్థానంలో ఉంటాడు.
ఇక ఈయన ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా వైవిధ్యమైన కథంశాలతో వచ్చి సూపర్ హిట్లు సాధించినవే కావడం విశేషం.
ఇక ఇప్పుడు ఈయన ధనుష్ ను హీరోగా పెట్టి కుబేర ( Kubera )అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక కీలకపాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక నాగార్జునకు సంబంధించిన గ్లింప్స్ ని కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు.
అది కూడా ప్రేక్షకులను అలరించే విధంగా ఉండడంతో ఈ సినిమా మీద మంచి బజ్ అయితే క్రియేట్ అయింది.ఇక చాలా రోజుల నుంచి ధనుష్ తెలుగు మార్కెట్ మీద కన్నేసిన విషయం తెలిసిందే.ఇక అందులో భాగంగానే సార్ సినిమాని ఇక్కడ రిలీజ్ చేశాడు.
ఆ సినిమాతో మంచి విజయాన్ని సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమా ( Captain Miller movie )ఆశించిన విజయాన్ని దక్కించుకోలేదు.ఇక దాంతో ఆయన మార్కెట్ భారీ గా పడిపోయింది.
ఇక దాంతో ఈ సినిమాతో మరోసారి తనను తాను భారీగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో నాగార్జున( Nagarjuna ) ఈ సినిమాలో చేయడం వల్ల ఆయనకు ఈ సినిమా ఎంతవరకు హెల్ప్ అవుతుంది.
ఇది కంప్లీట్ గా ధనుష్ మీద నడిచే స్టోరీగా తెలుస్తుంది.మరి నాగార్జునకి ఈ సినిమాలో ప్రాముఖ్యత ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఒకవేళ ఆయనకు గనక ఈ సినిమాలో ఎక్కువగా ఇంపార్టెన్స్ లేకపోతే ఆయన ఈ సినిమా చేసి కూడా వేస్ట్ కదా అంటూ మరికొంతమంది నాగార్జున అభిమానులు సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy