తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక ప్రభంజనాన్ని సృష్టించడానికి ప్రభాస్( Prabhas ) నాగ్ అశ్విన్( Nag Ashwin ) ని ఇద్దరు కలిసి చేసిన ప్రయోగమే కల్కి.
ఇక ఇప్పటివరకు ఈ సినిమా భారీ కలెక్షను సాధిస్తూ ముందుకు దూసుకెళుతుంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఆరు రోజుల్లో 515 కోట్ల షేర్ ను వసూలు చేసింది.ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 600 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది.కాబట్టి ఈ సినిమా మరొక 69 నుంచి 85 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లైతే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా( Break Even ) మరే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో కల్కి సినిమా హవా అనేది ఇండస్ట్రీలో ఎన్ని రోజులపాటు కొనసాగుతుంది అనేది చెప్పలేము.ఎందుకంటే ఈ సినిమాకి రోజురోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే వస్తున్నాయి.
ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుంది.అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మరోసారి చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు.ఇక రిపీటెడ్ ఆడియన్స్ రావడం వల్ల సినిమాకి కలెక్షన్స్( Kalki Collections ) కూడా చాలా వరకు పెరుగుతున్నాయని సినిమా యూనిట్ సంతోషంగా ఉన్నారు.మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ఇంతకుముందు చేసిన అన్ని సినిమాలకంటే ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడమే కాకుండా పాజిటివ్ టాక్ ను కూడా తెచ్చుకుంది.
మరి ఆ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy