Ram Pothineni : ఇస్మార్ట్ శంకర్ తో రామ్ క్రేజ్ ఎంతలా పెరిగిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరిలో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని( Hero Ram Pothineni ) తను ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటూ ప్రతి సినిమాని విజయతీరాలకు చేర్చడంలో ఆయన కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు.

అందుకే ఆయన ఎంచుకునే పాత్రలు కూడా ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉండే విధంగా చూసుకుంటూ ఉంటాడు.

ఇక మూడ్ ఆఫ్ లో ఉండే పాత్రలను చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడడు.

Ram Pothineni : ఇస్మార్ట్ శంకర్ తో రామ్

ఇక అందులో భాగంగానే పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా చేసిన ఇస్మార్ట్ శంకర్ ( ISmart Shankar )సినిమా భారీ విజయాన్ని అందుకుంది.పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా రామ్ కి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.ఇక ఇదిలా ఉంటే రామ్ ఇస్మార్ట్ శంకర్ తో బాలీవుడ్( Bollywood ) ప్రేక్షకులను అలరించాడు.

దాంతో యూట్యూబ్ లో రామ్ సినిమాలను డబ్బింగ్ చేసి పెడితే వాటికి వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.ఇక ఒక్క దెబ్బతో రామ్ బాలీవుడ్ జనాలకి బాగా పరిచయం అయిపోయాడనే చెప్పాలి.

Ram Pothineni : ఇస్మార్ట్ శంకర్ తో రామ్
Advertisement
Ram Pothineni : ఇస్మార్ట్ శంకర్ తో రామ్

దీంతో ఇప్పుడు ఆయన చేస్తున్న డబల్ ఇస్మార్ట్ ( Double ISmart )సినిమా బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించే దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఇటు తెలుగు, అటు బాలీవుడ్ రెండు ఇండస్ట్రీలను కూడా భారీ సక్సెస్ సాధించిన ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక పూరి జగన్నాథ్( Puri Jagannath ) కూడా లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట కట్టుకున్నాడు.ఇక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకొని మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు