సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నాని( Nani ) అర్జున్ సర్కార్ గా( Arjun Sarkar ) హిట్ 3( Hit 3 ) సినిమాలో కనిపించబోతున్నాడు.
మరి ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
పాన్ ఇండియా సినిమాగా వస్తున్న హిట్ 3 సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.నిజానికైతే ఈ సినిమాతో నాని తనలోని ఒక కొత్త యాంగిల్ ని బయటకు తీసి మరి ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.
మరి ఏది ఏమైనా కూడా ఆయన చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నాడు అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక మే 1 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.కాబట్టి ఆ డేట్ వరకు ఈ సినిమా కోసం మనం ఆసక్తి ఎదురు చూడడం తప్పు చేసేది అయితే ఏమీ లేదు.
కానీ నాని ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలకంటే ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా కూడా నాని లాంటి నటుడు ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించడానికి రెడీ అవుతున్నాడనే విషయమైతే చాలా స్పష్టం గా తెలుస్తుంది.ఇక మీదట నాని చేయబోయే సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండే విధంగా కనిపిస్తున్నాయి.మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy