దేవర సినిమా ఎలా ఉండబోతుంది... ఎందుకు ఈ సినిమా మీద నెగిటివ్ టాక్ వస్తోంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ఒకరు.

ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు ప్రేక్షకులందరిని అలరించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఆయన చేస్తున్న సినిమాలు భారీ సక్సెస్ ని సాధిస్తున్నాయనే ఉద్దేశ్యంతోనే ఆయన ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాల మీద అభిమానులకి భారీ అంచనాలైతే ఉన్నాయి.

How Is Devara Movie Going To Be Why Negative Talk Is Coming On This Movie , Juni

ఇక దానికి అనుకూలంగానే ఆయన దేవర సినిమా చేశాడు.ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఏది ఏమైనప్పటికి ఈ సినిమా విషయంలో కొంతమంది మాత్రం ఈ సినిమాకి గ్రాఫిక్స్ భారీ మైనస్ గా మారనుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాతో ఎన్టీఆర్ మాత్రం భారీ సక్సెస్ ను అందుకుంటాడని అతని అభిమానులు చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.ఇక ట్రైలర్ లోనే గ్రాఫిక్స్ ను చూసి మనవాళ్లు ఇలా రెస్పాండ్ అవుతుంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలోని గ్రాఫిక్స్ ను చూసి మనవాళ్ళు ఇంకేలా రియాక్ట్ అవుతారనేది కూడా తెలియాల్సి ఉంది.

How Is Devara Movie Going To Be Why Negative Talk Is Coming On This Movie , Juni
Advertisement
How Is Devara Movie Going To Be Why Negative Talk Is Coming On This Movie , Juni

ఇక మొత్తానికైతే ఈ సినిమాకి గ్రాఫిక్స్ అనేది భారీ మైనస్ గా మారబోతుందనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది.మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలైతే ఉన్నాయి.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

ఇక దాంతోపాటుగా ఇప్పుడు ఆయన భారీ సినిమాలను కూడా చేస్తున్నాడు.చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది.

ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పాన్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా కొనసాగుతున్నాడు.ఇక మీదట కూడా ఆయన ఈ పేరును కాపాడుకోవాలంటే మాత్రం ఇక మీదట చేయబోయే సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు