Minister Botsa Satyanarayana : ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యం..: మంత్రి బొత్స

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ పై రాజకీయ రగడ రాజుకుంది.

వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి( YCP leader YV Subbareddy ) వ్యాఖ్యలపై వివాదం చెలరేగుతుంది.

హైదరాబాద్ ఉమ్మడి రాజధాని తమ పార్టీ విధానం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ( Minister Botsa Satyanarayana ) అన్నారు.పదేళ్ల తరువాత ఉమ్మడి రాజధాని ఎలా సాధ్యమని పేర్కొన్నారు.

ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదన్నారు.వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు.

కేంద్రంతో సత్సంబంధాలు ఏ రాష్ట్రానికి అయినా అవసరమేనని బొత్స వెల్లడించారు.

Advertisement
Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు