పెళ్లయిన గ్లామర్ కి హద్దులు లేవు అంటున్న అందాల తారలు

ఇంతకు ముందు చాలాసార్లు పెళ్లయినా కూడా నటిస్తున్న హీరోయిన్స్ పై ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం.

కానీ పెళ్లయ్యాక నటించడం వేరు, గ్లామర్ కి ఎలాంటి పరిమితులు పెట్టుకోకుండా నటించడం అంతకన్నా వేరు.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లైన హీరోయిన్స్ ఎక్కువగా ఉన్నారు.అందులో గ్లామర్ పాల్లు పెంచుకుంటూ వెళ్తున్న వారు కూడా ఉన్నారు.

మరి పెళ్లి తర్వాత అందాలు ఆరబోస్తున్న ఆ హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.కాజల్ అగర్వాల్చిన్ననాటి స్నేహితుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) వీరి ప్రేమకు గుర్తుగా ఒక పిల్లాడికి కూడా జన్మనిచ్చింది.

అయినా కూడా తనలో ఎలాంటి అందం తగ్గలేదని నిరూపించుకోవడానికి ఫోటో షూట్స్ చేస్తూ తన అందాన్ని యువతకు ఎరగా వేస్తోంది.ఇక ఈ ముదురు బాన చూపుతి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు .అంతేకాదు కాజల్ కి వరుస పెట్టి అవకాశాలు కూడా వస్తున్నాయి.ఆలియా భట్ఈ అమ్మడు కూడా తన తోటి నటుడైన రణబీర్ కపూర్ తో పెళ్లి చేసుకుని ఏడాదిలోపే ఒక కూతురికి జన్మ ఇచ్చింది.

Advertisement

అయితే కుమార్తె పుట్టిన తర్వాత ఆలియాకు( Alia ) అవకాశాలు ఎక్కువగా వస్తుండడంతో థర్మ మీటర్ పేలిపోయే విధంగా ఫోటోషూట్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది.

కియారా అద్వానీసిద్ధార్థ మల్హోత్రాతో వివాహం జరిగిన కొన్ని రోజుల నుంచి ఫోటోషూట్స్ చేస్తూ కియారా( Kiara ) అభిమానులను ఎంతో సందడి చేస్తోంది.పెళ్లయితే ఏంటి మాలో ఎలాంటి గ్లామర్ తగ్గలేదని గుర్తు చేస్తుంది.పైగా ఈ కుర్రదానికి సినిమా అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి.

సమంతపెళ్లయిపోయి నాగచైతన్యతో విడాకులు కూడా తీసుకున్న సమంత( Samantha ) సినిమాల్లో మాత్రం ఎప్పుడూ బిజీగానే ఉంది ఇక ఈ మధ్యకాలంలో ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది తనలో గ్లామర్ పాళ్లు ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటుంది.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు