హైదరాబాద్ నగరంలో హొలీ సంబరాలు అంబరాన్నంటాయి

నగరంలోని బేగం బజార్, ట్యాంక్ బ్యాండ్, పీపుల్స్ ప్లాజాలో ఘనంగా రంగుల హొలీ సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు.

పీపుల్స్ ప్లాజాలో వి కె ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగిన హొలీ సంబరాలలో టమాటాలు కొట్టుకుంటూ.

బురదల్లో, రెయిన్ డాన్స్ చేస్తూ.యువత చిందులు వేశారు.

బిగ్ బాస్ ఫెమ్ హిమాజ ఈ హొలీ సంబరాలలో పాల్గొని.యువతీ, యువకులతో కలిసి డప్పు కొడుతూ.

చిందులు వేసి సందడి చేశారు.ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొని హొలీ శుభాకాంక్షలు తెలిపా.

Advertisement
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?