Himachal Pradesh CM Sukhvinder Singh : హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా..!

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ( Himachal Pradesh CM Sukhvinder Singh )రాజీనామా చేశారని తెలుస్తోంది.

ఈ మేరకు తన రాజీనామా లేఖను సుఖు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు పంపించారని సమాచారం.

ఎమ్మెల్యేల అసమ్మతితో సుఖు రాజీనామా( Sukhvinder Singh Resign )కు సిద్ధపడ్డారు.అయితే ఆయన ఇంకా గవర్నర్ కు రాజీనామా లేఖను పంపలేదు.

మరోవైపు సీఎంను మార్చాలని కాంగ్రెస్ అధిష్టానం( Congress ) భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఎలాగైనా సరే ప్రభుత్వం మనుగడ సాగించేలా యత్నాలు చేస్తుంది.

ఈ క్రమంలోనే తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఏఐసీసీ పరిశీలకులు భూపేందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్ సిమ్లా చేరుకున్నారు.ఎమ్మెల్యేలతో సమావేశమైన తరువాత తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నారు.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players