నెల్లూరు జిల్లా కావలిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా టీడీపీ ఛలో కావలికి పిలుపునిచ్చింది.
జీవో నెంబర్ 1 ప్రకారం పోలీసులు అనుమతి నిరాకరించారు.ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నాయకులకు నోటీసులు జారీ చేశారు.
అనంతరం దళిత నేత ఎంఎస్ రాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు సీతారాంపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు.అదేవిధంగా పలువురు నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy