రసవత్తరంగా మారిన ‘గుడివాడ’ రాజకీయాలు..!!

టీడీపీ, వైసీపీ పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ( Gudivada ) నియోజకవర్గ రాజకీయాలు రసవత్తరంగా మారింది.

టీడీపీ ( TDP ) నిర్వహించే రా కదలి రా సభలో చంద్రబాబు( Chandrababu Naidu ) పాల్గొననున్నారు.

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు గుడివాడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.

మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.ఒకే చోట రెండు పార్టీలకు చెందిన కార్యక్రమాలు జరగనుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అలాగే నియోజకవర్గంలో ఎక్కడ చూసినా టీడీపీ, వైసీపీకి చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిస్తున్నాయి.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement