ఏపీ అసెంబ్లీ వద్ద హైటెన్షన్

అమరావతిలోని మందడంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.అసెంబ్లీని ముట్టడించేందుకు టీడీపీ ఎస్సీ సెల్ నేతలు ప్రయత్నించారు.

అనంతరం అసెంబ్లీ సమీపంలోని ఓ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో నిరసనకారులను కిందకి దించిన పోలీసులు.

వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.మూడున్నర సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలన తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు