విశాఖ హయగ్రీవ భూములపై హైకోర్టు విచారణ

విశాఖ హయగ్రీవ భూములపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.విచారణలో భాగంగా భూముల వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసంది.

వృద్ధులు, అనాధాశ్రమం నిర్మాణ స్థలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పిటిషనర్ వాదించారు.ఈ నేపథ్యంలో భూములు వెనక్కి తీసుకోవాలంటూ కలెక్టర్‌ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవని న్యాయస్థానం ప్రశ్నించింది.

అనంతరం తదుపరి విచారణను ఈనెల 20 కి వాయిదా వేసింది.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు