దిశ ఎన్‎కౌంటర్ కమిషన్ నివేదికపై హైకోర్టు విచారణ

దిశా ఎన్‎కౌంటర్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో పౌర హక్కుల సంఘం తరపు వృందా గ్రోవర్ వాదనలు వినిపించారు.

ఎన్ కౌంటర్ ల పాల్గొన్న వారిపై చర్యలు తీసుకోవాలని, నివేదిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనాన్ని కోరారు.ఈనెల 23న ప్రభుత్వ వాదనలు వింటామని న్యాయస్థానం తెలిపింది.

ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు