విజయవాడలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సందడి

విజయవాడలో బుధవారం హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు.ఆమె నటించిన మంగళవారం చిత్రం ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె నగరంలోని ఓ థియేటర్లో యూనిట్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు.ఉహించిన దాని కంటే సినిమా గొప్ప విజయం సాధించిందని తెలిపారు.

మంగళవారం కచ్చితంగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన చిత్రం అని తెలిపారు.

తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...
Advertisement

తాజా వార్తలు