నటుడు విజయ్ దేవరకొండ ఖుషి సినిమా(Khushi Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
సమంత (Samantha) విజయ్ దేవరకొండ హీరో హీరోయిన్లు శివానిర్వాన దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా వరుస సినిమాలకు కమిట్ అయినటువంటి విజయ్ దేవరకొండ( ( Vijay Deverakonda ) ఇండస్ట్రీలోకి రాకముందు ఏం చేసేవారు ఆయన సంపాదన ఎంత అనే విషయాల గురించి ప్రస్తుతం వార్తలు వైరల్ అవుతున్నాయి.విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 25 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అయితే ఈయన సినిమాలలోకి రాకముందు కొంతమంది పిల్లలకు ట్యూషన్స్ చెప్పే వారట.ఇలా ట్యూషన్స్ చెబుతూ ఈయన నెలకు 500 రూపాయలు సంపాదించే వారిని తెలుస్తుంది.
ఇలా విజయ్ దేవరకొండ మొదటి సంపాదన 500 రూపాయలు( Vijay Deverakonda First Remuneration ) అని అనంతరం ఈయన యాక్టింగ్ ట్రైనర్( Acting trainer ) గా పనిచేశారు అని తెలుస్తుంది.ఇలా యాక్టింగ్ ట్రైనర్ గా పనిచేసే సమయంలో ఈయన సంపాదన నెలకు 35 వేల రూపాయలు అందుకునేవారని స్వయంగా విజయ్ దేవరకొండ ఓ సందర్భంలో తెలియజేశారు.ఇక నటనపై ఆసక్తితో విజయ్ దేవరకొండ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చారు.
ఈ క్రమంలోనే పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నటువంటి ఈయనకు పెళ్లిచూపులు సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు తరుణ్ భాస్కర్.ఈ సినిమా తర్వాత వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy