Vijay Devarakonda Family Star : హీరో విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) నటించిన "ఫ్యామిలీ స్టార్" సినిమా( Family Star Movie ) నెక్ట్ ఫ్రైడే గ్రాండ్ గా థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్ తో "ఫ్యామిలీ స్టార్" సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇది టికెట్ బుకింగ్స్ లోనూ క్లియర్ గా కనిపిస్తోంది.

థియేటర్స్, మల్టీప్లెక్స్ లో టికెట్స్ బుకింగ్స్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి.హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి ఫ్యామిలీతో కలిసి ప్రేక్షకులు "ఫ్యామిలీ స్టార్" చూడాలనుకుంటున్నారు.

"ఫ్యామిలీ స్టార్" సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు.ఈ సినిమాను హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ పరశురామ్ పెట్ల( Director Parasuram Petla ) రూపొందించారు.

Advertisement

మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటించింది."ఫ్యామిలీ స్టార్" సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురాబోతున్నారు.

నటీనటులు:

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ : కేయూ మోహనన్ సంగీతం : గోపీసుందర్ ఆర్ట్ డైరెక్టర్ : ఏ ఎస్ ప్రకాష్ ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్ పీ ఆర్ ఓ : జి.యస్.కే మీడియా.క్రియేటివ్ ప్రొడ్యూసర్ : వాసు వర్మ నిర్మాతలు : రాజు - శిరీష్ రచన, దర్శకత్వం - పరశురామ్ పెట్ల.

ఆ క్షేత్రంలో ఇప్పటికీ కాకులు కనిపించకపోవడానికి గల కారణం ఇదే..!
Advertisement