నెల్లూరులో వేడెక్కిన రాజకీయం..

నెల్లూరు జిల్లా :నెల్లూరులో వేడెక్కిన రాజకీయం.వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ పరిశీల కుడిగా నేదురుపల్లి రామ్ కుమార్ రెడ్డి నియమిస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో కథనాలు.

మీడియాపై కథనాలకు మాజీ మంత్రి ముక్తసరిగా స్పందించిన ఆనం నేను ఎలాంటి కథనాలు మీడియాలో చూడలేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు .

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

తాజా వార్తలు