Telangana High Court : ఎన్నికల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ

ఎన్నికల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు( Telangana High Court )లో విచారణ జరిగింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని ఆరోపిస్తూ న్యాయస్థానంలో వేర్వేరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.

పిటిషన్లపై( Election Petitions ) విచారణ జరిపిన హైకోర్టు పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు దానం నాగేందర్, కోవాలక్ష్మీ, మాగంటి గోపీనాథ్ మరియు కూనంనేని సాంబశివరావుకు న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.

అలాగే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జి.మధుసూదన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు