అమ్మాయి టీ షర్టు లోపలికి చూశాడు.. చివరికి ఏమైందంటే

ఆధునిక పోకడల కారణంగా అమ్మాయిలు నేటి ఫ్యాషన్‌కు తగ్గట్టు ఉంటున్నారు.బయటికొస్తే టీషర్టులు, ప్యాంట్లు ధరిస్తున్నారు.

శరీరాన్ని అతుక్కుని ఉండే దుస్తులు వేసుకుంటున్నారు.అయితే కొందరు ఆకతాయిలు ఇలాంటి అమ్మాయిలను అదే పనిగా చూస్తుంటారు.

అమ్మాయిల శరీర భాగాలను చూపులతో గుచ్చి గుచ్చి చూస్తుంటారు.ఇలాంటివి గమనించినప్పుడు అమ్మాయిలు ఇబ్బంది పడతారు.

చాలా మంది పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటారు.అయితే వక్రబుద్ధితో కొందరు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో చేసే పనులు అమ్మాయిలకు ఇబ్బందిగా ఉంటుంది.

Advertisement

ఇదే కోవలో బస్సులో ఓ యువతి ప్రైవేట్ పార్ట్స్ వైపు ఓ యువకుడు అదే పనిగా చూశాడు.అతడికి మరో యువకుడు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఆర్టీసీ బస్సులు అంటేనే చాలా రద్దీగా ఉంటాయి.

అంత రద్దీలో కనిపించిన అమ్మాయిలను, మహిళలను పోకిరీలు అసభ్యంగా తాకుతుంటారు.అలా చేస్తూ ఆనందిస్తుంటారు.

కావాలనే వారికి దగ్గరగా వెళ్లి రాసుకు పూసుకుంటారు.ఇదే కోవలో ఓ యువకుడు ఆర్టీసీ బస్సులో నిలబడి ప్రయాణిస్తుంటాడు.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి

అతడి పక్కనే ఓ అమ్మాయి సీటులో కూర్చుని ప్రయాణిస్తుంటుంది.

Advertisement

అమ్మాయి పల్చటి టీ షర్టు వేసుకుంది.అయితే వక్రబుద్ధితో ఓ యువకుడు ఆమె సీటు పక్కనే నిల్చుని, టీషర్టు లోపలికి చూస్తుంటాడు.ఆమె శరీర భాగాలు కనిపిస్తాయని వంగి వంగి చూడడం ప్రారంభించాడు.

ఆ ఆకతాయిని అమ్మాయి పక్కన కూర్చున్న మరో యువకుడు చూస్తాడు.విషయం అర్ధం చేసుకుని, ఆ యువకుడిని బుద్ధి చెప్పాలని భావిస్తాడు.

అమ్మాయి టీషర్టులోకి కాదని, తన టీషర్టులోకి చూడాలని సైగ చేస్తాడు.తన శరీర భాగాలను చూడాలని సైగ చేయగానే ఆ పోకిరీకి షాక్ తగులుతుంది.

సోషల్ మీడియాలో ఈ ఇన్‌స్టా రీల్ వీడియో ఇది బాగా వైరల్ అవుతోంది.

తాజా వార్తలు