ప్రభాస్ తో సినిమా ఓకే చేసుకున్న యంగ్ డైరెక్టర్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఇక ముఖ్యంగా తమదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ( Prashant Verma )లాంటి దర్శకుడు తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు.ఇక ప్రస్తుతం ప్రభాస్ ( Prabhas )తో కూడా తను సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

A Young Director Who Got A Movie With Prabhas , Prashant Verma, Prabhas, Bollywo

అది ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి మొత్తానికైతే తనదైన రీతిలో సినిమా చేయడానికి భారీ ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటున్నారు.మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాయి.

అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయగా తప్పదు.అయితే ప్రశాంత్ వర్మకి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే కాకుండా బాలీవుడ్( Bollywood ) లో కూడా భారీ క్రేజ్ అయితే ఉంది.

Advertisement
A Young Director Who Got A Movie With Prabhas , Prashant Verma, Prabhas, Bollywo

మరి ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు.

A Young Director Who Got A Movie With Prabhas , Prashant Verma, Prabhas, Bollywo

మరి తను చేస్తున్న ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించాలి అంటే మంచి సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది.తనదైన రీతిలో సినిమాలు చేయడానికి చాలామంది స్టార్ హీరోలు ఉత్సాహాన్ని చూపిస్తున్నప్పటికి ప్రశాంత్ వర్మ మాత్రం చాలా సెలెక్టెడ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే రేకెత్తిస్తున్నాయి.

మరి తను ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించడానికి తను సన్నాహాలు చేస్తున్నాడు.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు