మ్యాచ్ టికెట్స్ విక్రయాల్లో హెచ్ సి ఏ వైఫల్యం

హెచ్ సి ఏ ఘోర వైఫల్యం మ్యాచ్ టికెట్స్ విక్రయాల్లో హెచ్ సి ఏ వైఫల్యం గతంలో ఎప్పుడూ జరగని తొక్కిసలాట టికెట్ల అమ్మకాల్లో క్లారిటీ ఇవ్వని హెచ్ సి ఏ ఆన్ లైన్, ఆఫ్ లైన్ ఎన్ని టికెట్లు అమ్ముతున్నారో లేని క్లారిటీ ఆఫ్ లైన్ టికెట్స్ కోసం ఎగబడిన జనం సరైన క్యూలైన్లు లేకపోవడంతో తోసుకున్న జనం జింఖాన గ్రౌండ్ వద్ద ఉద్రిక్తత.

లాఠీ ఛార్జి .

పలువురికి గాయాలు.తోపులాట.

వర్షం వస్తున్న టికెట్ల కోసం అభిమానుల నిరీక్షణ.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?
Advertisement

తాజా వార్తలు