ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్న హరీష్ శంకర్.. జాతకం మారడం పక్కా అంటూ?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ,( Ravi Teja ) శంకర్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా మిస్టర్ బచ్చన్.

( Mr Bachchan ) భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 15, 2024 న విడుదల కానుంది.

అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్ది మూవీ మేకర్స్ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని విడుదల చేస్తున్నారు.మరోవైపు సినిమా ప్రమోషన్స్ ని కూడా మొదలుపెట్టారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.

Harish Shankar About Movie With Ram Details, Ram Pothineni, Tollywood, Harish Sh

ఈ టీజర్ కట్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది.అయితే ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ మేరకు రామ్ పోతినేని తో( Ram Pothineni ) కలిసి చేయబోతున్న సినిమాపై స్పందిస్తూ.

Advertisement
Harish Shankar About Movie With Ram Details, Ram Pothineni, Tollywood, Harish Sh

రామ్ తో సినిమా చేయబోతున్నా, జవాన్ కృష్ణమ్మ చిత్రాల ప్రొడ్యూసర్ తో సినిమా ఉండబోతుందని తెలిపారు.అయితే రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ తో( Double Ismart ) మిస్టర్ బచ్చన్ ను రిలీజ్ చేయడం అన్ అవయిడబుల్ సిట్యువేషన్ అని తెలిపారు.

Harish Shankar About Movie With Ram Details, Ram Pothineni, Tollywood, Harish Sh

అంతేకాక డబుల్ ఇస్మార్ట్ , మిస్టర్ బచ్చన్ రెండూ కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను అని హరీష్ శంకర్ తెలిపారు.కాగా ఈ సందర్బంగా హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే శంకర్ హీరో రామ్ తో సినిమాను కన్ఫర్మ్ చేయడంతో అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

కాగా ప్రస్తుతం రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.గతంలో విడుదల ఇస్మార్ట్ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు