కోహ్లీ చేసిన ఆ పనికి షాక్ లో హార్దిక్, అక్షర్ పటేల్

విరాట్ కోహ్లీ భారత క్రికెట్ లో పరిచయం అక్కరలేని పేరు.

అద్భుతమైన కెప్టెన్సీతో భారత్ కు వరుస విజయాలు అందిస్తూ భారత క్రికెట్ ను అత్యున్నత స్థాయిలో నిలబెడుతున్నాడు.

కోహ్లీ మ్యాచ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో, అనంతరం తోటి క్రికెటర్లతో చాలా సరదాగా ఉంటాడు.ఇతర క్రికెటర్ల బౌలింగ్ శైలిని ఇమిటేట్ చేస్తూ సరదాగా ఉంటాడు.

Hardik, Akshar Patel In Shock For The Work Done By Kohli Virat Kohli, Indian Cri

తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.పిచ్ గురించి రకరకాల విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఇంగ్లాండ్ పై భారత్ గెలిచిన తరువాత హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు.అయితే అలా ఆ ప్రక్క నుండి వెళ్తున్న కోహ్లీ ఇంటర్వ్యూ చేస్తున్న వీరి దగ్గరికి వచ్చి ఏదో వారికి తెలియని భాషలో సడెన్ గా వచ్చి అలా మాట్లాడి వెళ్ళిపోయాడు.

Advertisement

కోహ్లీ ఏం అన్నడో, కోహ్లీ ఏం భాష మాట్లాడాడో తెలియక కొద్ది సేపు షాక్ లో ఉన్నారు.అయితే కోహ్లీ మాట్లాడింది గుజరాత్ భాష, అయితే ఇప్పుడిప్పుడే గుజరాత్ భాషను నేర్చుకుంటున్న విరాట్ వీరి దగ్గర గుజరాతీ భాషలో మాట్లాడాడు.

ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు