తనను అవమానించిన నెటిజన్ కు హర్భజన్ దిమ్మతిరిగే రిప్లై...

ప్రస్తుతం ప్రపంచమంతా సోషల్ మీడియా హవా నడుస్తోంది.సామాన్యుల మొదలు సెలెబ్రెటీల వరకు అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

అయితే సామాన్యులకు సోషల్ మీడియా వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు.ఇబ్బందల్లా సెలెబ్రెటీలకు ఉంటుంది.

Harbhajan's Shocking Reply To A Netizen Who Insulted Him,cricketer Harbhajan Sin

ఎందుకంటే నెటిజన్లకు సెలెబ్రెటీలు అందరూ సాఫ్ట్ టార్గెట్.ఏమైనా అనొచ్చు, ఎలాగైనా అనొచ్చు అనే భావనలో కొంత మంది ఉంటారు.

వారితోటి మాత్రమే కొంచెం ఇబ్బంది.మామూలుగా సెలెబ్రెటీలు ఏదైనా తమ వ్యక్తిగత సోషల్ మీడియాలో ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తారు.

Advertisement

ఆ పోస్ట్ కు కొన్ని వేల కామెంట్స్ వస్తుంటాయి.అందరి అభిమానుల కామెంట్స్ కు సమాధానం ఇచ్చే పరిస్థితి ఉండదు.

అందుకే సమాధానం ఇవ్వరు.అయితే క్రికెటర్ హర్భజన్ సింగ్ ను ఓ నెటిజన్ మీరు బ్లూ టిక్ ఉన్న వారికే సమాధానమిస్తారా సామాన్యుల కామెంట్స్ కు సమాధానమివ్వరా అంటూ హర్భజన్ ను నిలదీసాడు.

కాని అతని ప్రశ్నకు ఆవేశ పడకుండా చాలా హుందాగా సమాధానమిచ్చాడు.నేను లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబం నుండి వచ్చానని నేనెప్పుడూ స్టార్ లా ఫీల్ అవనని, నేనూ మీలాగే మామూలు మనిషినని హుందాగా సమాధానమిచ్చారు.

అయితే ఇలా కామెంట్స్ చేసే వారికి నేను సమాధానామీవ్వనని కౌంటర్ ఇచ్చాడు.భజ్జీ ఇచ్చిన కౌంటర్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement

తాజా వార్తలు