హనుమాన్ గుండెల్లో ఆదిపురుష్..!

ప్రభాస్( prabhas ) హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో రామాయణ కథతో ఆదిపురుష్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే.

జూన్ 16న ఈ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు.

బాహుబలి ప్రభాస్ బాలీవుడ్ లో చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇది.అయితే టీజర్ తో నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చేలా చేసుకున్న ఇప్పుడు మేకర్స్ సినిమాపై మరింత ఫోకస్ పెట్టి ఆడియన్స్ ని అలరించాలని చూస్తున్నారు.ఇక శ్రీరామ నవమి సందర్భంగా ఆదిపురుష్( adipurush ) టీం నుంచి ఒక సర్ ప్రైజ్ పోస్టర్ వచ్చింది.

అయితే రామ నవమి నాడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్న హనుమాన్ నుంచి ఒక పోస్టర్ వదిలారు.తన గుండెల్లో ఉన్న సీతారాములను చూపిస్తున్న పోస్టర్ ని వదిలారు హనుమాన్ టీం.అయితే ఈ పోస్టర్ ని కొందరు ఎడిట్ చేసి హనుమాన్ గుండెల్లో ఆదిపురుష్ ని ఉంచారు.ఎడిటింగ్ హనుమాన్( Hanuman ) డైరెక్టర్ ప్రశాంత్ వర్మకి నచ్చేసింది.

అందుకే సూపర్ ఎడిటింగ్ అని పెట్టారు.హనుమాన్ సినిమా ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమాగా వస్తుంది.

Advertisement

ఈ సినిమా హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 6న రిలీజ్ ఫిక్స్ చేశారు.మొత్తానికి హనుమాన్ పోస్టర్ తో ఆదిపుర్హ్స్ ప్రమోషన్ కూడా చేస్తున్నారన్నమాట.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు