హనుమకొండ గోపాల్ పూర్ లోబైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి

హనుమకొండ గోపాల్ పూర్ లోబైరి నరేష్ పై అయ్యప్ప భక్తుల దాడి పోలీస్ వెహికిల్ లో ప్రొటెక్షన్ తో వెళ్తున్న నరేష్ ని కిందకు లాగి దేహశుద్ధి గతంలో అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాక్యలు చేసి జైలుకెళ్లిన భైరి నరేష్ జైలు నుండి బయటకు వచ్చాక మరోమారు వివాస్పద వాఖ్యలు చేసిన నరేష్ తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం.

తాజా వార్తలు