అవకాశాల కోసం ఆ ఇద్దరు హీరోయిన్లు అంత నీచంగా అడ్డదారులు పడతారా..? కరెక్ట్ అంటారా.?

సినిమా ఇండస్ట్రీ.ఎవరిని ఎప్పుడు గాల్లోకి ఎత్తుతుందో.

ఎవరిని నేల పడేస్తుందో ఎవ్వరికి తెలీదు.ఒకప్పుడు అవకాశాలతో దూసుకెళ్లిన కొంతమంది ఇప్పుడు అవకాశాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు.

అవకాశలకోసం ఎన్నో రకాలుగా ట్రై చేస్తున్నారు.ఇప్పుడు ఆ కోవలోకి చేరారు ఇద్దరు హీరోయిన్లు.

వారే హన్సిక, అమల పాల్.

Advertisement

దేశముదురు సినిమాతో అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా పరిచయమైనా హన్సిక తర్వాత కొద్దీ రోజులు చాలా సినిమాల్లోనే కనిపించింది.అలాగే రఘువరన్ బిటెక్ వరకు అమల పాల్ కెరీర్ కూడా బాగానే ఉంది.ఇప్పుడు వీరిద్దరి కెరీర్ అంతగా లేదు.

అవకాశలకోసం వీరు చేసిన పని వీరిని వివాదాల్లోకి నెట్టేసింది.వారు చేసిన పనికి నెటిజెన్ల విమర్శలు వస్తున్నాయి.అసలేమైందో ఓ లుక్ వేయండి!

హన్సిక నటిస్తున్న మహా చిత్ర పోస్టర్ ఇటీవల విదులయింది.ఈ పోస్టర్ లో హన్సిక హుక్కా తాగుతూ కనిపించింది.అమలాపాల్ సిగరెట్ తాగుతున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది.

ఈ చిత్రంపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు నటీనటుల సంఘం, నిర్మాతల మండలిని కోరాయి.వారు స్పందించకపోవడంతో హన్సిక, చిత్ర దర్శకుడు జమీల్ పై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసారు.

50లోనూ యంగ్ గా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

హన్సిక సాధువుల డ్రెస్ లో హుక్కా తాగుతుండగా ఆమె కాళ్ళ వద్ద కొంతమంది సాధువులు కూర్చుని ఉండడం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చేసింది.ఇలాంటి చర్యలకు పాల్పడితే ఊరుకునేది లేదని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరించారు.

Advertisement

అమల పాల్ సిగరెట్ తాగడంపై కూడా మండిపడుతున్నారు నెటిజెన్స్.వారిద్దరూ మాత్రం ఇది చాలా కామన్ అంటూ స్పందించారు.

తాజా వార్తలు