హన్మకొండ జిల్లా జానకిపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు

హన్మకొండ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.సొంత పార్టీ నేతలపై ఓ సర్పంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రాజయ్యపై జానకిపురం మహిళా సర్పంచ్ నవ్య ఆరోపణలు చేశారు.ఎమ్మెల్యే రాజయ్యపై తనను వేధిస్తున్నారని నవ్య చెబుతున్నారు.

తనకు ఫోన్లు చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.అనుచరులతో కూడా ఫోన్లు చేసి వేధిస్తున్నారని నవ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

Advertisement