“డెంగ్యూ వ్యాధికి” జామ ఆకులతో చెక్

ప్రకృతిలో ఉండే ప్రతీ చెట్టు, ఆకులు ,పండ్లు ఇలా ప్రకృతి ప్రసాదించిన ప్రతీ వస్తువులో మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే కారకాలు అన్నీ ఉంటాయి.

వాటి గురించి తెలుసుకుంటే చాలా మంది అనేక వ్యాదుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.

మ‌న‌కు అందుబాటులో ఉండే కొన్ని జామతో , వాటి ఆకులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.జామ ఆకులు ముఖ్యంగా వ్యాధి నిరోధక కారకాలుగా పనిచేస్తాయి.

లేత జామ ఆకులు కొన్ని తీసుకుని వాటిని నీటిలో మరిగించి,వడగట్టి ఆ నీటిలో కొంచం తేనే కలిపి తీసుకుంటే డెంగ్యూ వ్యాధిని రానీయకుండా నియంత్రించవచ్చు.అంతేకాదు జ్వరంతో భాద పడే వారు అనవసర మందు బిళ్ళలు వేసుకుని వాటి వలన మరొక సైడ్ ఎఫెక్ట్ తో భాధ‌పడే కంటే ఈ ద్రావణాన్ని తిసుకుంటే జ్వరం తగ్గుతుంది.

జామ ఆకుల టీ త్రాగడం వల్ల‌ జ్వరం వలన వచ్చే వణుకు ,నొప్పులు,తగ్గుతాయి.శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే రోగ నిరోధక శక్తి కూడా ఈ జామ ఆకుల టీ త్రాగడం వలన లభిస్తుంది.

Advertisement

దంతాల సమస్యలని దూరం చేస్తుంది.రోజు పళ్ళని జామ పుల్లతో శుభ్రం చేసుకుంటే చిగుళ్ళు గట్టి పడుతాయి, దంతాలు ధృడంగా తయారవుతాయి.

జామ ఆకుల టీలో ఉండే లికోపిన్ ఓరల్, ప్రోస్టేట్ , బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో సహాయపడుతుంది.ప్రాణాంతక క్యాన్సర్ నియంత్రించడంలో జామా దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.

జామ కాయలులో ఉండే ప్రోటీన్స్, విట‌మిన్స్ మరే పండ్లలో కూడా ఉండదు.వేరు వేరు రకాల పండ్లలో దొరికే విటమిన్స్ అన్ని ఒక్క జామకాయలో దొరుకుతాయి.

జామ చెట్టులోని ప్రతీ భాగం మనిషి ఆరోగ్యానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతాయి.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు