విజయవాడ టీడీపీలో మరోసారి గ్రూప్ పాలిటిక్స్

విజయవాడ టీడీపీలో మరోసారి గ్రూప్ రాజకీయాలు బహిర్గతం అయ్యాయి.విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎంపీ కేశినేని నాని హాజరుకాలేదు.

అయితే తమను ఆహ్వానించలేదని ఎంపీ కేశినేని నాని వర్గం చెబుతోంది.ఫ్లెక్సీలలో కూడా ఎంపీ కేశినేని ఫొటోలు కనిపించలేదు.

మరోవైపు కార్యక్రమానికి కేశినేని చిన్ని వర్గం భారీగా హాజరైంది.దీంతో ఎంపీ వర్గీయులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement