రేపు కడప జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు.ఇందులో భాగంగా రేపు మధ్యాహ్నం తిరుపతి నుంచి కడపకు రానున్నారు.

ముందుగా ఒంటిమిట్టకు చేరుకోనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కోదండ రాముడిని దర్శించుకోనున్నారు.సాయంత్రం 5.30 గంటలకు అమీన్ పీర్ దర్గాలో నిర్వహించనున్న ప్రార్థనల్లో పాల్గొననున్నారు.గవర్నర్ పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేస్తోంది.

తాజా వార్తలు