పోలీసుల తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్

హైదరాబాద్ పోలీసుల తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అనుచిత వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఓవైసీపై ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు.

తనపై ఎక్కువ కేసులు పెట్టిన వారికి డీజీపీ పోస్టు ఇస్తానని కేటీఆర్ అన్నారేమో అని ఎద్దేవా చేశారు.డీజీపీ పోస్టు కావాలంటే తనను ఎన్ కౌంటర్ చేయండని వెల్లడించారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు