ఏపీ ఎన్నార్టీ ఏపీ ప్రభుత్వం ద్వారా వివిధ దేశాలలో ఉంటున్న ప్రవాసుల కోసం నియమించబడిన సంస్థ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఇతర దేశాలలో ఉద్యోగాలకోసమో లేక వివిధ రకాల ఉపాదులని పొందటం కోసమే.విద్యాభ్యాసం కోసమో ఇలా రకరకాల కారణాల వలన వెళ్తూ ఉంటారు అలాంటి వారు అక్కడ ఇబ్బందులు పడకుండా ఏజెంట్స్ చేతిలో మోసపోకుండా ఉండటం కోసమే వారికి అన్ని రకాలుగా తర్ఫీదులు ఇస్తూ చైతన్య పరుస్తుంది.
అయితే తాజాగా ఏపీ ఎన్నార్టీ యూఏఈ లో ఉన్న ప్రవాసాంధ్రులు కోసం యూఏఈ ఆమ్నెస్టీ అనే పధకాన్ని ప్రారంభించింది
ఈ పధకాన్ని క్షమాబిక్ష పధకంగా పేర్కొంది పథకాన్ని ఉపయోగించుకోదలచిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవాసులు ఆంధ్ర ప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్నార్టీ) వారి వెబ్ సైటు www.apnrt.com/uae లో నమోదు చేసుకోవాలని ఏపీ ఎన్నార్టీ దుబాయ్ కోఆర్డినేటర్ వాసు పొడిపిరెడ్డి కోరారు.ఈ పధకంలో నమోదు చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయం పొందడం సులువు అవుతుందని ఆయన అన్నారు.క్షమాభిక్ష పథకంలో సహాయం పొందగోరు వారు యూఏఈ దేశంలోని దుబాయ్, అబుదాబి, షార్జా, రాసల్ ఖైమా తదితర ప్రాంతాలలో ఉన్న ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్లను సంప్రదించవచ్చునని ఒక ప్రకటనలో తెలిపారు.
యూఏఈ లో వివిధ ప్రాంతాలలో ఉండే ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల వివరాలు 1.వాసు పొడిపిరెడ్డి (దుబాయ్) +97152 6653567 2.జివివి సత్యనారాయణ (రాసల్ ఖైమా) + 97156 4270960 3.జెకెఎం షరీఫ్ షేక్ (అబుదాబి) +97152 2127786 4.రాజేష్ కుమార్ కొండెపు (దుబాయ్) +97158 2181785 5.అనురాధ వొబ్బిలిసెట్టి (దుబాయ్) +97150 4293402 6.
జాఫర్ అలీ (దుబాయ్) +97150 5640923 7.ఖాదర్ బాషా షేక్ (దుబాయ్) +97150 4227865 8.మోత్కూరి విశ్వేశ్వర్ రావు (దుబాయ్) +97150 1815383 9.ముక్కు తులసి కుమార్ (దుబాయ్) +97158 2435489 10.రాజా రవికిరణ్ కోడి (దుబాయ్) +97150 7778599 11.
శివ సుందర్ పట్నం (దుబాయ్) +97156 2275840 12.శ్రీకాంత్ చిత్తర్వు (దుబాయ్) +97155 6939320 13.
సుధాకర్ సింగిరి (దుబాయ్) +97152 3825328 14.వంశీ కృష్ణ కొల్లి (దుబాయ్) + 97156 2622562 15.
వేణు గుంటుపల్లి (దుబాయ్) +97156 5771796 16.నిరంజన్ కంచర్ల (దుబాయ్) +97150 9577411, 17.
గుడాల భాగ్యనందం (షార్జా) +97150 3959677 అయితే ఈ పధకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అనుకునే వారు ఏపీ ఎన్నార్టీ వారి ఇండియా హెల్ప్ లైన్ +91 86323 40678 లేదా వాట్సప్ +91 85000 27678 ను సంప్రదించవచ్చని ప్రవాసీ మిత్ర అధ్యక్షులు మందభీంరెడ్డి తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy