శ్రీ మహా విష్ణువు వరాహ పురాణంలో ఏ రోజున ఏ దేవతను పూజిస్తే ఎటువంటి పుణ్యం కలుగుతుందో భూదేవికి వివరించారు.పాడ్యమి :- అగ్ని ని పూజించాలి.
విదియ : విదియ నాడు అశ్విని దేవతలను పూజించాలి.తదియ : తదియ నాడు గౌరీ దేవిని పూజించాలి.చవితి : చవితి నాడు వినాయకుణ్ణి పూజించాలి.పంచమి : పంచమి నాడు నాగులను పూజించాలి.షష్టి : షష్టి నాడు కుమారస్వామిని పూజించాలి.సప్తమి : సప్తమి నాడు సూర్యుణ్ణి పూజించాలి.అష్టమి : అష్టమి నాడు దుర్గా దేవిని పూజించాలి.నవమి : నవమి నాడు సీతారాములను పూజించాలి.దశమి : దశమి నాడు ఇంద్రాది దేవతలను పూజించాలి.ఏకాదశి :ఏకాదశి నాడు కుబేరుడుని పూజించాలి.ద్వాదశి : ద్వాదశి నాడు విష్ణువుని పూజించాలి.త్రయోదశి : త్రయోదశి నాడు ధర్ముని పూజించాలి.చతుర్దశి : చతుర్దశి నాడు రుద్రున్ని పూజించాలి.అమావాస్య : అమావాస్య నాడు పితృ దేవతలకు తర్పణం వదలాలి.పౌర్ణమి : పౌర్ణమి నాడు చంద్రుణ్ణి పూజించాలి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy