గోదావరి నది ఉగ్రరూపాన్ని దాల్చుతోంది.ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.
భద్రాచలం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 50.8 అడుగులకు చేరింది.గత మూడు రోజులుగా 2 అడుగుల మేర తగ్గిన వరద ప్రవాహం మళ్లీ పెరుగుతోంది.
దీంతో అప్రమత్తమైన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇటీవల వచ్చిన భారీ వర్షాలు, వరదలతో భద్రాచలం సహా పరిసర ప్రాంతాలు అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy