ఏపీలో ఫ్రీ సింబల్ జాబితాలో గాజు గ్లాసు..!!

ఏపీలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది.ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం( Central Election Commission ) నోటిఫికేషన్ ప్రకారం ఏపీ సీఈవో( AP EC CEO ) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ క్రమంలో గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో టీడీపీ, వైసీపీ ఉండగా రిజిస్టర్డ్ పార్టీలో జాబితాలో జనసేన ఉన్నట్లు సీఈవో ప్రకటించారు.టీడీపీకి సైకిల్ గుర్తు, వైసీపీకి ఫ్యాన్ గుర్తులను ఈసీ ప్రకటించింది.ఇకజనసేన పార్టీ( JanaSena Party ) గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉందని వెల్లడించింది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు