కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం

కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.వెండి కాయిన్స్ కు బంగారం పూత పూసి కొందరు దుండగులు అమ్మకాలు చేస్తూ మోసాలకు పాల్పడ్డారు.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వేములవాడకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితుల నుంచి 40 బంగారు పూత వేసిన వెండి కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.

Gharana Fraud In Karimnagar District-కరీంనగర్ జిల్లా
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు