రూ.2,999 ఖరీదైన ఇయర్ బడ్స్ ఇపుడు రూ.899కే!

స్మార్ట్ యుగంలో ప్రతీ పెద్దది చిన్నదైపోతుంది.పబ్లిక్ టెలిఫోన్ నుండి స్మార్ట్ ఫోన్ కి వచ్చేసాం.

కంప్యూటర్ నుండి లాట్ టాప్ తరువాత ట్యాబ్ కి వచ్చేసాం.అయితే కొన్ని పనులు స్మార్ట్ ఫోన్లోనే( Smart Phones ) పూర్తైపోతున్నాయి.

అదేవిధంగా రీల్ కెసెట్స్ నేడు మైక్రో డివైస్ గా రూపాంతరం చెందాయి.ఈ క్రమంలో ఇపుడు సంగీతం వినడానికి కూడా మనం స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడుతున్నాం.

అలాగే వైర్డ్ ఇయర్‌ ఫోన్ల నుంచి ఇప్పుడు హెడ్ సెట్, నెక్ బ్యాండ్స్‌, ఇయర్ బడ్స్ వరకు వచ్చేశాం.

Advertisement

ఇప్పుడు స్మార్ట్ ఫోన్లకు ఎంత డిమాండ్ వుందో ఇయర్‌ బడ్స్‌ కి( Ear Buds ) కూడా అంతే.అయితే ఇక్కడ చాలామంది బడ్జెట్ ధరలలో ఇయర్ బడ్స్ కావాలని అనుకుంటారు.అందుకే మీకోసం ఇప్పుడు ఒక ఇయర్ బడ్స్‌ గురించి ఇక్కడ మాట్లాడుకుందాం.దాని ధర రూ.2,999 కాగా కేవలం రూ.899కే అందిస్తున్నారు.అయితే ఈ ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు.

ఎప్పటి వరకు ఈ ధర ఉంటుంది అనే దానిపై అయితే స్పష్టత ఉండదు.అందుకే త్వరపడండి మిత్రులారా.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.లుక్స్ పరంగా అదుర్స్ అని చెప్పుకోవాలి.హెచ్ డీ సౌండ్ క్వాలిటీ వీటి సొంతం.13 ఎంఎం డ్రైవర్స్ తో వస్తున్నాయి.13 గంటల వరకు ప్లే టైమ్ వస్తుంది.వీటి వల్ల క్లియర్‌ కాలింగ్ ఎక్కస్ పీరియన్స్ లభిస్తుంది.

ఇందులో స్మార్ట్ నాయిస్‌ రెడ్యూసింగ్ టెక్నాలజీ కూడా ఉండడం కొసమెరుపు.మీరు 15 నిమిషాలు ఛార్జ్‌ పెడితే 3 గంటల ప్లే టైమ్ లభిస్తుంది.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఐపీఎక్స్ 5 వాటర్‌ స్ల్పాష్‌ రెసిస్టెన్స్‌ టెక్నాలజీతో వస్తోంది.వీటి డిజైన్ వల్ల ఎంతసేపు మీరు ఇయర్ బడ్స్‌ వాడినా చెవి నెప్పి రాదని చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు