Elections Schedule : మార్చి 13 తరువాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ..!

మార్చి 13 తరువాత ఏ క్షణమైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్( General Election Schedule ) విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది.

ఈ క్రమంలోనే మార్చి 12, 13న జమ్ము కశ్మీర్ పర్యటన అనంతరం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్( Election Commission ) విడుదల చేసే అవకాశం ఉంది.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.అయితే దేశంలో ఎన్నికల హడావుడి నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలతో( Parliament Elections ) పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections ) జరగనున్నాయన్న సంగతి తెలిసిందే.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు