Singer Geeta Madhuri : బిగ్ బాస్ తర్వాత మళ్ళీ పరువు పోగొట్టుకుంటున్న గీత మాధురి

సింగర్ గీత మాధురి ( Singer Geeta Madhuri ).ఈమె పేరు చెప్తే ఈ మధ్య పాటల సంగతి పక్కన పెట్టి ఆమె చేస్తున్న కొన్ని పనుల గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు .

ఒక దశకం కాలంగా ప్రేక్షకులను తన పాటల మత్తులో బాగానే ముంచుతున్న ఈమెకు సడన్ గా బాగా పాపులర్ అవ్వాలనే కోరిక పుట్టిందో ఏమో కానీ బిగ్ బాస్( Big Boss ) తెలుగు సీజన్ 2 లో పాల్గొంది.ఇక్కడే వ్యవహారం బాగా దెబ్బ కొట్టింది.

ఆమె ఈ షో లో మరొక కంటెస్టెంట్ తో క్లోజ్ అయ్యి అందరి చేత చి అనిపించుకుంది.అప్పటి వరకు గీత మాధురి ని ఒకలా చుసిన ప్రేక్షకులు ఆ ఎపిసోడ్ తర్వాత మరోలా చూడటం మొదలు పెట్టారు.

Geetha Madhuri Again Disappointing Her Fans

అందువల్లే ఆమె ఈ సీజన్ కి కప్పు గెలవాల్సి ఉన్న కూడా రన్నరప్ గా సరి పెట్టుకుంది.ఇది ఆమె జీవితంలో మొదటి సారి ప్రేక్షకుల చేత నెగటివ్ మార్కులు వేయించుకున్నా విశేషం కాగా ఇప్పుడు మరోసారి ఇలాంటి ఒక ప్రోగ్రాం కి స్వీకారం చుట్టింది. ఆహా ఇండియన్ ఐడల్ షో( Aha Indian Idol Show ) లో పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని పాల్గొంటూ అందరి చేత చివాట్లు పెట్టించుకుంటుంది.

Advertisement
Geetha Madhuri Again Disappointing Her Fans-Singer Geeta Madhuri : బిగ్

అయితే ఇప్పుడు మరొక కారణంగా గీత మాధురి చాల బ్యాడ్ టాక్ పెరుగుతుంది.అదేంటంటే ఆమె ఇస్తున్న జడ్జిమెంట్.ఇదివరకు ఒకసారి ఒక కంటెస్టెంట్ పాట పాడిన తర్వాత తల తోక లేని జడ్జిమెంట్ ఇచ్చి సోషల్ మీడియా లో అందరి చేత నెగటివ్ కామెంట్స్ వచ్చేలా చేసుకున్న గీత తాజాగా మరొకసారి అలంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది.

Geetha Madhuri Again Disappointing Her Fans

అమెరికా( America ) నుంచి వచ్చి ఇండియన్ ఐడల్ లో పాటలు పాడుతున్న ఒక డాక్టర్ చాల చక్కగా పెర్ఫార్మ్ చేస్తూ అందరి చేత మంచి మార్కులు వేయించుకుంటుంది.అయితే అందరు చెప్పినట్టు తాను చెప్తే ఎలా అనుకుందో ఏమో కానీ అందరికి భిన్నంగా ఏవో తప్పులు ఏరుతున్నట్టు బిల్డప్ ఇస్తూ ఎవరు ఊహించని జెడ్జిమెంట్స్ ఇస్తూ అందరికి చిరాకు తెప్పిస్తుంది.ఇక ఈమె ఇచ్చే జడ్జిమెంట్ చూసి అందరు గీత మాధురి వైపు జాలిగా చూసే పరిస్థితి వస్తుంది.

ఎంత సినిమాల్లో పాటలు పాడే అవకాశం లేకపోతే మాత్రం ఎదో ఒక ప్రోగ్రాం చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలి కానీ ఇలా కంటెస్టెంట్స్ ని నిరుత్సాహ పరచడం ఏంటో అంటూ పెదవి విరుస్తున్నారు కొందరు.

డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!
Advertisement

తాజా వార్తలు