MLA Krishnamohan Reddy : గద్వాల మరోసారి భగ్గుమన్న అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు

గద్వాల మరోసారి భగ్గుమన్న అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు.

బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్ రెడ్డి వర్సెస్ జడ్పీ ఛైర్ పర్సన్ సరితా.

ఎమ్మెల్యే రాకముందే గురుకుల పాఠశాల ను ప్రారంభించిన జడ్పీ ఛైర్ పర్సన్.నేను రాకముందే ఎలా ప్రారంభిస్తారని అధికారుల పై ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే కృష్ణామోహన్ రెడ్డి.

Gadwal Once Again Is A Class War Between The Leaders Of The Ruling Party , Gadw

అక్కడే వున్న ఓ అధికారి గల్లా పట్టుకొని అధికారి పై సీరియస్ అయినా ఎమ్మెల్యే వ్యవహారంతో షాక్ గురైన అధికారులు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు