Full meals 5 paisa : 5 పైసలకే ఫుల్ మీల్స్..హోటల్ ప్రమోషన్ కోసం వ్యాపారి ప్రకటన

5 పైసలకే ఫుల్ మీల్స్.హోటల్ ప్రమోషన్ కోసం వ్యాపారి ప్రకటన.

400/- విలువ గల తాలీ ( సౌత్ ఇండియా మీల్స్ ) 5పైసా కే ఇస్తామని ప్రకటన.సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ చూసి ఎగబడ్డ జనాలు.ఐదుపైసల కాయిన్స్ తో ఉదయం నుండి హోటల్ బయట పడిగాపులు.1100 పైగా ఐదు పైసల కాయిన్స్ వచ్చినట్టు చెబుతున్న హోటల్ యజమానురాలు.తొలి 50 మందికి మాత్రమే ఉచిత తాలీ.

క్రౌడ్ పెరిపోవడంతో చేతులెత్తేసిన యాజమాన్యం.మిగిలిన వారికి సగం రేటుకే తాలీ మీల్స్ పెట్టిన హోటల్ నిర్వాహకులు.

కేవలం తమ హోటల్ పబ్లిసిటి కోసమే ఈ కాన్సెప్ట్ పెట్టామని , అది కూడా ఒకేఒక్కరోజు మాత్రమే అంటున్న హోటల్ యజమానురాలు.

Advertisement
నల్లేరులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

తాజా వార్తలు